మహబూబా ముఫ్తీ, జమ్ము & కశ్మీర్ ముఖ్యమంత్రి
నా విషయంలో మరియు నా ప్రభుత్వ విషయంలో ప్రత్యేకించి గత సంవత్సరం కష్ట కాలంలో మీరు, మీ ప్రభుత్వం అందిస్తున్న తీరును గురించి ప్రస్తావించకుండా నేను ఉండబట్టలేకపోతున్నాను.  కశ్మీర్ ను కష్టాల నుండి బయటపడవేయడానికే మా తండ్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ మీతో చేతులు కలిపారు.