మాధురి దీక్షిత్
“ ఆరోగ్యం, పారిశుధ్యం, ఆర్థిక స‌మ్మిళిత‌త్వం, డిజిట‌ల్ సాధికార‌త‌.. ప్ర‌భుత్వం చేప‌ట్టే ఏ కార్య‌క్ర‌మంలో అయినా, ఆయ‌న అందించే కార్య‌ద‌క్ష‌త‌తో కూడిన నాయ‌క‌త్వం నాకు ఆరాధ‌నీయం. వ్య‌క్తిగ‌త సంద‌ర్శ‌న‌ల్లోనే కావ‌చ్చు, రేడియో ద్వారా లేదా సామాజిక మాధ్య‌మాల ద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే తీరును కూడా నేను ప్రశంసిస్తాను. ”