మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ ర‌షీద్‌, యుఎఇ ఉపాధ్య‌క్షులు
ఎన్నిక‌ల‌ లో విజేత‌ గా నిల‌చినందుకు భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌ కు మ‌రియు శ్రీ న‌రేంద్ర మోదీ కి ఇవే అభినంద‌న‌లు. మ‌న వ్యూహాత్మ‌క ద్వైపాక్షిక సంబంధాలు పురోగ‌మించ‌డం కోసం, అలాగే మ‌న ప్ర‌జ‌ల స‌మృద్ధి కోసం, ప్ర‌గ‌తి కోసం క‌ల‌సిక‌ట్టు గా కృషి చేయ‌డానికి మేము ఎదురుచూస్తున్నాము.