మిల‌న్ వైష్ణ‌వ్‌, సీనియ‌ర్ అసోసియేట్‌,  కార్ నెగీ ఎండోమెంట్ ఫ‌ర్ ఇంటర్ నేష‌న‌ల్ పీస్‌
పెట్టుబ‌డుల వాతావ‌ర‌ణాన్ని మెరుగుప‌ర‌చే ప్ర‌క్రియ‌ను మోదీ ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింద‌న‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.  మార్పు క్ర‌మంగా జోరందుకొంటోంది.  అయితే, స‌ర‌ళిని బ‌ట్టి చూస్తే స‌రైన దిశ‌లోనే ముందుకు సాగుతోంది.  ఈ కార‌ణంతో, భార‌త ప్ర‌భుత్వం ఖ్యాతికి అర్హురాలే.