ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కఠిన శ్రమ, ధైర్యం, సహనం, జ్ఞానం, బలం మరియు పరాక్రమం వంటి గుణాలు మూర్తీభవించాయి. అయితే, అంతకన్నా మిన్న అయినటువంటి సంగతేమిటంటే, ఆయన ఏ పనినీ అసాధ్యమైనదిగా భావించరు; అవసరమైన దానిని చేసి చూపిస్తారు.