మోహన్ భాగవత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రముఖ్
నరేంద్ర భాయ్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాయించుకొంటున్నారు, కీర్తి ఆయనను అనుసరిస్తోంది; కానీ ఇది ఆయన వ్యక్తిత్వాన్ని గాని, చర్యలను గాని, లేదా నాయకత్వాన్ని గాని మార్చలేకపోయింది.  ఆయన ముఖ్యమంత్రి కావడాని కన్నా పూర్వం ఒక వ్యక్తిగాను, ఒక స్వయంసేవకుడిగాను, కార్యకర్త గాను ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు.