“ భారతదేశ ప్రజల తో యునైటెడ్ స్టేట్స్ కు ప్రగాఢమైన బంధం ఉంది. అంతేకాదు, ప్రధాన మంత్రి శ్రీ మోదీ తో నాకు ఉన్న స్నేహాన్ని చూసుకొని నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. భారతదేశం ప్రపంచం లోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గా ఉంది. మరి మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం స్వాతంత్య్రం, సమృద్ధి మరియు శాంతి లకు ఒక ప్రాకారం గా వ్యవహరించ గలదు. ”