రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ
ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాలలోనూ మా ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘క్లీన్ ఇండియా’, ‘స్మార్ట్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటివి – ఇవన్నీ విజయవంతంగా అమలైతే ఈ ప్రాచీన నాగరకతను ప్రపంచంలో సమృద్ధి కలిగిన, ఉత్సాహభరితమైన మరియు ఆధునికమైన ఆర్థిక శక్తిగా మార్చివేయగలుగుతాయి.