ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రపంచంలోని అత్యంత గొప్ప ప్రజాస్వామిక నాయకులలో ఒకరు. ఆయన తన ప్రజల అవసరాలతో పాటు అవతలి పక్షం యొక్క అవసరాల పట్ల కూడా శ్రద్ధ వహించే నేత.