రోల్ఫ్ హాబెన్ జాన్సెన్, హపాగ్-లాయిడ్ సీఈఓ
రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందుతుందని మరియు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అని మాకు తెలుసు. ప్రపంచానికి #MakeinIndia లాంటి కార్యక్రమం అవసరం.