మోదీ గుజరాత్ ను ఒక ప్రగతిశీల రాష్ర్టంగాను, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విరివిగా మాట్లాడుకొనే రాష్ర్టంగా గుజరాత్ ను తీర్చిదిద్దారు. అద్భుతమైన ఉత్సాహంతో శ్రీ మోదీ రాష్ట్రాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో భారతదేశాన్ని నిర్మించే పనిలో ఉన్నారు.