లారెన్స్ వాంగ్, సింగపూర్ ప్రధాన మంత్రి
వరుసగా మూడోసారి ఎన్డిఏ చే చారిత్రాత్మక విజయం సాధించినందుకు @narendramodiకి అభినందనలు. సింగపూర్-భారత్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు వచ్చే ఏడాది దౌత్య సంబంధాల 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను.