లార్డ్ జొనాధ‌న్ మార్లండ్‌, చైర్ మన్‌, కామ‌న్ వెల్త్ ఎంట‌ర్ ప్రైజ్ ఎండ్ ఇన్ వెస్ట్ మెంట్ కౌన్సిల్
“కామ‌న్ వెల్త్ గ్రూప్ లో భార‌త‌దేశం కీల‌క స్థానం లో ఉంది. కామ‌న్ వెల్త్ దేశాల భ‌విష్య‌త్ కోసం భార‌త‌దేశం ఇస్తున్న అద్భుత‌మైన ప్రాధాన్యం కార‌ణంగాను, ఎంతో గొప్ప‌దైన, విస్తార‌మైన ఈ దేశం క‌న‌బ‌రుస్తున్న సృజ‌నాత్మ‌క‌త కార‌ణంగాను నేను ఈ మాట లు చెబుతున్నాను. భార‌త‌దేశ ప్రధాన మంత్రి శ్రీ మోదీ కార‌ణం గా గుజ‌రాత్ లాగానే కామ‌న్ వెల్త్ కు కూడా ఎంతో బల‌మైన‌, ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్ ల‌భిస్తుంది”-