‘‘ మన ఘనమైన గణతంత్రానికి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ పదవీ ప్రమాణం స్వీకరించిన 2014 మే 26వ తేదీ నాడు ఒక గొప్ప వాగ్దానం తో కూడిన ఒక నవోదయం క్షితిజాన అగుపించింది. ఇది దేశ ప్రజలకు మరొక ఆనంద భరితమైన అనుభవం. లంచగొండి కానటువంటి ఆయన మూర్తిమత్వం మరియు నిరూపణ అయినటువంటి పరిపాలన దక్షతలు మనలో ఎన్నో ఆశలకు ప్రేరేపణ కల్పించింది. ’’