‘‘ స్వల్ప వ్యవధి లోనే భారతదేశం మరొక మారు ప్రపంచం లోని అగ్రగామి దేశాలలో ఒక దేశం గాను, ఆర్థిక మరియు సైనిక శక్తి గాను అవతరించింది. దేశం లోపల నరేంద్ర మోదీ అనేక విశిష్టమైన చర్యలను చేపట్టారు. ఆ చర్యలు బోలెడు ఆశలను రేకెత్తించాయి. చాలా వరకు పనులను పూర్తి చేయడమైంది; మరెన్నో చర్యలు అతి త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. ’’