ల‌లిత్ ప‌న్వర్‌
“ స‌మాజంలోని ఉన్న‌త వ‌ర్గాల వారిని, సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌ల అద్భుత‌మైన క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాల క‌ల‌బోత ప్ర‌ధాన మంత్రి. ఆయ‌న విదేశాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు అక్క‌డి ప్రవాసీ భార‌తీయులతో మ‌మేకం కావ‌డం న‌ భూతో న‌ భ‌విష్య‌తి. అలాగే విదేశీ నాయ‌కుల‌తో ఆయ‌న భావ వ్య‌క్తీక‌ర‌ణ తీరు, దౌత్య‌ప‌ర‌మైన చొర‌వ‌, అవి సాధిస్తున్న విజ‌యాలు ఆయ‌న‌ను తీవ్రంగా విమ‌ర్శించే వారిని సైతం ఆక‌ట్టుకొన్నాయి. ”