దీర్ఘ కాలంలో జిఎస్ టి పరిశ్రమకు చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది. దీనితో ప్రమేయం కలిగివున్న వారిని, వారితో పాటు ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశంసిస్తున్నాము.