‘‘ మీ పదవీ కాలంలో మొదటి రెండు సంవత్సరాలలోనే ఎంతో సాధించారు. పూర్తి కాని పనులు కూడా ఉన్నాయనుకోండి. అయితే, మీ ప్రభుత్వం అనేక దశలలో -- అవినీతిని అరికట్టడం, సులభంగా వ్యాపారం చేయడాన్ని మరింతగా విస్తరించడం, విదేశాలలో వ్యాప్తిలో ఉన్న భారత గాథను పునర్ నిర్వచించడం -- ఈ విషయాలన్నింటి లోను మీరు వైవిధ్యం తీసుకువస్తానన్న మీ వాగ్దానాన్ని నెరవేర్చి చూపారు. ’’