వేణు శ్రీ‌నివాస‌న్
‘‘ ఆర్థిక వృద్ధికి కీల‌క‌మైన‌టువంటి ఎక్కువ మందికి ఉపాధి క‌ల్ప‌న, స్థిర‌మైన శ‌క్తి ఉత్పాద‌న‌, ఆధునిక‌మైన అవ‌స్థాప‌నల‌తో పాటు, మ‌న యువ‌తీ యువ‌కుల నైపుణ్యాల‌కు ప‌దును పెట్ట‌డం వంటి అంశాల‌లో ఒక స్ఫూర్తిని అందించిన విజేత‌ ప్రధాన మంత్రి.  ఆయ‌న అల‌స‌ట ఎరుగ‌కుండాను, ఎంతో స‌మ‌ర్థ‌త‌తోను ఈ పరివర్తన తాలూకు సందేశాన్ని ఇటు మ‌న దేశ ప్ర‌జ‌ల‌కు, అటు అంత‌ర్జాతీయ స‌ముదాయానికి కూడా చేర‌వేశారు. ’’