శ్రీ‌ మైత్రీపాలా సిరిసేన, శ్రీ లంక అధ్య‌క్షులు
మీరు సాధించినటువంటి విజ‌యాని కి మ‌రియు మీ (ప్రధాన మంత్రి శ్రీ మోదీ) నాయ‌క‌త్వాన్ని ప్ర‌జ‌లు మ‌రొక్క‌ మారు ఆమోదించినందుకు అభినంద‌న‌లు. భార‌త‌దేశం తో ఆత్మీయ‌మైనటువంటి మ‌రియు నిర్మాణాత్మ‌క‌మైనటువంటి సంబంధాన్ని భ‌విష్య‌త్తు లో కూడాను కొన‌సాగించ‌డం కోసం శ్రీ లంక వేచి ఉంది.