శ్రీ అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఈ ప్రపంచంలో మనం ఎవరికీ తీసిపోము అనే నమ్మకాన్ని ప్రతి భారతీయుడిలోనూ ప్రధాని మోదీ నింపారు. గత 11 సంవత్సరాలలో, ఆయన నాయకత్వంలో, దేశం ఆత్మగౌరవం, స్వావలంబన మరియు ఆత్మవిశ్వాసంలో కొత్త శిఖరాలను చేరుకుంది, ఇది నా దృష్టిలో చారిత్రాత్మకమైనది మరియు ప్రత్యేకమైనది.