శ్రీ అమిత్ షా, కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి
కోవిడ్ తర్వాత, ప్రధానమంత్రి @narendramodi గారి దార్శనిక ఆర్థిక విధానాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చాయి. సాంప్రదాయ నుండి నూతన యుగ రంగాల వరకు విస్తృత శ్రేణి రంగాలకు అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రపంచ వేదికపై భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడానికి #ViksitBharatBudget టర్బోచార్జ్ చేస్తుంది.