శ్రీ అశ్‌ర‌ఫ్ గనీ, అఫ్గానిస్తాన్ అధ్య‌క్షులు
భార‌త‌దేశ ప్ర‌జ‌ల అఖండ మ‌ద్ధతు ను పొందినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి అభినంద‌న‌లు. ద‌క్షిణ ఆసియా ప్రాంతం అంతటా ప్రాంతీయ స‌హ‌కారం, శాంతి, ఇంకా స‌మృద్ధి ల సాధ‌న దిశ గా మ‌న రెండు ప్ర‌జాస్వామ్య దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని విస్త‌రించుకోవ‌డం కోసం అఫ్గానిస్తాన్ ప్ర‌జ‌లు మ‌రియు అఫ్గానిస్తాన్ప్ర‌భుత్వం ఎదురుచూస్తున్నాయి.