శ్రీ ఆది గోద్రెజ్, చైర్‌మ‌న్‌ ఇమెరిట‌స్, గోద్రెజ్ గ్రూపు
“ గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌కు పైగా భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా చ‌క్క‌గా వ‌ర్ధిల్ల‌డాన్ని నేను గ‌మ‌నించాను.  మ‌నం ప్ర‌పంచం లో అత్యంత వేగం గా పురోగ‌మిస్తున్నటువంటి ఆర్థిక వ్య‌వ‌స్థ‌ గా మ‌న‌గ‌లిగేందుకు అవ‌కాశం ఉంది.  ‘‘మేక్ ఇన్ ఇండియా’’ గాథ ప‌ట్ల నాకు విశ్వాసం ఉంది.  భార‌త‌దేశం లో వినియోగ‌దారుల విప‌ణి బ్ర‌హ్మాండం గా వృద్ధి చెందుతుంది.’’