భారతదేశ సాధారణ ఎన్నికల లో చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనలు. ఇది బిజెపి నాయకత్వం లోని ప్రభుత్వం పట్ల భారతదేశ ప్రజల యొక్క విశ్వాసాని కి ఒక దృఢమైనటువంటి ధ్రువీకరణం. మాల్‌దీవ్స్- భారతదేశం సహకార భరిత సంబంధాలు మరింత సన్నిహితం కావాలని మరియు పెంపొందాలని నేను ఎదురుచూస్తున్నాను.