శ్రీ ఇమేనుయల్ మేక్రోన్, ఫ్రాన్స్ అధ్య‌క్షులు
ప్ర‌పంచం లో కెల్లా అతిపెద్ద‌దైన ప్ర‌జాస్వామ్య దేశం వోట్లు వేసింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ఇవే నా ఆత్మీయ అభినంద‌న‌లు. వారితో మ‌రొక్క‌మారు త్వ‌ర‌లోనే భేటీ కావ‌డం కోసం మ‌రియు మ‌న భార‌త‌దేశం - ఫ్రాన్స్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని గాఢ‌త‌రం చేసుకోవ‌డం కోసం నేను ఎదురు చూస్తున్నాను