శ్రీ ఎమ‌ర్స‌న్ డి. మన‌ంగాగ్వా, జింబాబ్వే అధ్య‌క్షులు
శ్రీ న‌రేంద్ర మోదీ గారు మీరు సాధించిన ఎన్నిక‌ల విజ‌యాని కి గాను ఇవే శుభాకాంక్ష‌లు. మీతోను మరియు మీ యొక్క ప్రభుత్వం తోను క‌ల‌సి ప‌ని చేయ‌డం కోసం, అలాగే భార‌త‌దేశాని కి, జింబాబ్వే కు మ‌ధ్య ఇప్ప‌టికే నెల‌కొన్న ప్ర‌త్యేక సంబంధాన్ని మ‌రింత‌ ప‌టిష్ట‌ ప‌ర‌చుకోవడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.