“గౌరవనీయులైన ప్రధాన మంత్రి నాయకత్వం లో భారతదేశం సమీప భవిష్యత్తు లోనే తయారీ రంగం లో సూపర పవర్ గా అవతరిస్తుందని నేను గట్టి గా చెప్‌్గలను. గౌరవనీయులైన ప్రధాన మంత్రి తన దూర దృష్టి తో తీర్చిదిద్దిన రాష్ట్ర వృద్ధి కార్యక్రమం లో మేం ఎంతో ఉత్సాహం గా, ఉల్లాసం గా పాల్గొంటాం.”