శ్రీ కె.పి. శర్మ ఓలీ, నేపాల్ ప్ర‌ధాని
2019వ సంవ‌త్స‌ర లోక్ స‌భ ఎన్నిక‌ల లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారి కి ఇవే నా అత్యంత ఆత్మీయమైనటువంటి అభినంద‌న‌లు. ఇక ముందు సైతం ఎన్నో విజ‌యాలను మీరు సాధించాలని తలుస్తాను. మీతో క‌ల‌సి స‌న్నిహితం గా ప‌ని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను.