భారతదేశాన్ని ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత గా శ్రీ మోదీ విభజించారంటున్న అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల లోని భారతీయ పాత్రికేయుల కు దేశ ప్రజలు ఇచ్చిన సుస్పష్టమైన సమాధానం ప్రధాన మంత్రి శ్రీ మోదీ యొక్క అద్భుత విజయం. భారతదేశం అంతా ఏకమై ఆయన వెన్నంటి నిలచింది. హార్ధిక అభినందనలు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మీరు భారతదేశం గర్వించేటట్టు చేశారు.