ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఇవే అభినందనలు. ఇది మీ యొక్క దార్శనికత తో కూడిన నాయకత్వాని కి, మరియు ఒక అందరినీ కలుపుకుపోయే డిజిటల్ లావాదేవీల కు ప్రాధాన్యాన్ని ఇచ్చే ఆర్థిక వ్యవస్థ దిశ గా భారతదేశం సాధించినటువంటి పురోగతి కి ఒక వీలునామా. భారతదేశం సాగిస్తున్న డిజిటల్ ప్రస్థానం లో భాగస్వామ్యాన్ని పంచుకొంటూ ముందుకు పోవాలని సిస్కో తో పాటు, నేను కూడా ఎదురుచూస్తున్నాను.