శ్రీ జి. కిషన్ రెడ్డి, గనుల శాఖ మంత్రి
భారతదేశ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌కు హైదరాబాద్‌ను కేంద్రంగా ఉంచినందుకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి మరియు గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి @nsitharaman గారికి తెలంగాణ ప్రజల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.