శ్రీ నరేంద్ర మోదీ గారు మీరు భారతదేశ ప్రధాన మంత్రి గా మరొక్కసారి ఎన్నికైనందుకు అభినందనలు. భారతీయుల మరియు కెనడా ప్రజల జీవితాల ను విద్య, నూతన ఆవిష్కరణ లు, వ్యాపార రంగం లో పెట్టుబడులు మరియు జల వాయు పరివర్తన పై పోరాటం ద్వారా మెరుగు పరచడం కోసం మనం కలసికట్టు గా కృషి చేస్తూనే ఉందాం.