శ్రీ డేవిడ్ ఫార్‌, చైర్ మన్‌, ఎమ‌ర్స‌న్ ఎల‌క్ట్రిక్ స్
“ఆవిష్క‌ర‌ణ‌లు, వృద్ధి, ఉత్ప‌త్తుల ఎగుమ‌తి, సేవ‌ల కార‌ణం గా భార‌త‌దేశ భ‌విష్య‌త్ మెరుగ్గా ఉంటుంద‌ని మేం విశ్వ‌సిస్తూ భార‌త‌దేశంలో పెట్టుబడులు పెడుతున్నాం. వ్యాపార వాణిజ్య రంగాల‌ పై డిజిట‌ల్ విప్ల‌వం ప్ర‌భావాన్ని గుర్తించినందుకు భార‌త‌దేశ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నేను ప్ర‌శ‌సింస్తున్నాను. అంతే కాదు ఈ ప్ర‌భుత్వం వ్యాపార, ప్ర‌భుత్వ రంగాల‌ లో రావలసిన మార్పుల‌ ను గుర్తించింది. ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ల‌భించింనందుకు ధ‌న్య‌వాదాలు.”