శ్రీ పాల్ కగామే, ర‌వాండా అధ్య‌క్షులు
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గారు, మీరు తిరిగి ఎన్నిక కావ‌డం ప‌ట్ల మ‌రియు మీరంటే భార‌త‌దేశ ప్ర‌జ‌లు పెట్టుకొన్న‌టువంటి విశ్వాసాని కి గాను ఇవే నా అభినంద‌న‌లు. మీరు, ఇంకా భార‌త‌దేశ ప్ర‌జ‌లు కృత‌కృత్యులు కావాల‌ని నేను మ‌న‌సారా కోరుకొంటున్నాను. మ‌న రెండు దేశాల మ‌ధ్య, మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య‌, ఒక నిర్మాణాత్మ‌క‌మైన‌టువంటి సంబంధం వ‌ర్ధిల్లాల‌ ని మ‌నం వ‌చ‌న బ‌ద్ధులం అవుదాం.