శ్రీ బిల్ గేట్స్‌, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేశన్ చైర్ మన్‌
భార‌త‌దేశం లో జరిగిన ఎన్నిక‌ల లో అసాధార‌ణ విజ‌యాన్ని సాధించడం పట్ల శ్రీ న‌రేంద్ర మోదీ కి ఇవే అభినంద‌న‌లు. ఆరోగ్యాన్ని, పోష‌ణ విజ్ఞానాన్ని మ‌రియు అభివృద్ధి ని మెరుగు ప‌ర‌చ‌డం కోసం కంక‌ణం క‌ట్టుకొన్న మీరు ఎంతో మంది జీవితాల‌ ను గ‌ణ‌నీయం గా మెరుగుప‌ర‌చ‌గ‌లుగుతారు.