శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ, ఇజ్రాయ‌ల్‌ ప్ర‌ధాని
ఎన్నిక‌ల లో ప్రభావవంతమైనటువంటి విజ‌యాన్ని సాధించినందుకు నా మిత్రుడు శ్రీ న‌రేంద్ర మోదీ కి ఇవే హార్దిక శుభాకాంక్ష‌లు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మీ నేత కు మరియు ప్ర‌పంచం లోని అతిపెద్ద ప్ర‌జాస్వామ్యాని కి మీరు నాయ‌క‌త్వాన్ని వ‌హిస్తున్నటువంటి ప‌ద్ధ‌తి కి ల‌భించిన‌ మ‌రో ఆమోద ముద్ర. మ‌నం క‌ల‌సికట్టుగా భార‌త‌దేశాని కి, ఇజ్రాయ‌ల్ కు మ‌ధ్య ఉన్న‌ మ‌న గొప్ప మైత్రి ని బ‌ల‌వ‌త్త‌రం చేసేందుకు మరియు నూత‌న శిఖ‌రాల కు చేర్చేందుకు కృషి చేస్తూనే ఉందాము. నా స్నేహితుడా, శ‌భాష్‌.