శ్రీ మార్క్ మాబియస్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్,  ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ గ్రూప్
భారతదేశంలో మనము చూస్తున్న ఈ మంచి మార్కెట్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న సంస్కరణలే కారణమని నేను అనుకుంటున్నాను. అన్నింటికంటే ముందు, పన్ను నియమాలు మార్చబడడం, మరియు అది ఒక భారీ విజయం.  ప్రస్తుత (ఇటీవలి రాష్ట్ర ఎన్నికలలో) విజయవంతం అవ్వడం సంస్కరణలు కొనసాగుతాయని ప్రజల విశ్వాసాన్ని చూపుతుంది. ఈ ర్యాలీకి ఇవే ముఖ్యాంశాలుగా ఉంటాయి. నగదు చలామణి రద్దు చర్య ప్రధాని మోదీ ని బలహీనపరుస్తుందని అనుకున్నాను. కానీ, నిజానికి, అది చేయలేదు. దానిని ఆయన విజయవంతంగా చేధించారు.   నేను ర్యాలీ నిలుస్తుందని అనుకుంటున్నాను.