శ్రీ మూన్- జే-ఇన్, ద‌క్షిణ కొరియా అధ్య‌క్షులు
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఎంచుకొన్న‌టువంటి భార‌త‌దేశ ప్ర‌జ‌లంటే నాకు ఎంతో గొప్ప గౌర‌వం ఉంద‌ని నేను చెప్ప‌ద‌ల‌చుకొన్నాను. ఆయ‌న.. ఆయన కు వోట్లు వేసిన‌ వారికి ఒక్క‌రికే కాదు, భార‌త‌దేశం లోని ప్ర‌జ‌లంద‌రికీ కూడాను ఒక నిజ‌మైన పొరుగింటి వ్య‌క్తి అవుతారు.