శ్రీ మైక్ పెన్స్‌, యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్య‌క్షుడు
అమెరికా బంధువు, మ‌రియు నేస్తం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కి ఆయ‌న యొక్క పార్టీ భార‌త‌దేశ పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల లో విజ‌యాన్ని సాధించినందుకు అభినంద‌న‌లు. ప్ర‌జాస్వామ్యం ప‌ట్ల భార‌త‌దేశ ప్ర‌జ‌ల నిబ‌ద్ధ‌త కు ఇది ఒక దృఢ‌మైన నిద‌ర్శ‌నం. స్వేచ్ఛాయుత‌మైన‌, భ‌ద్ర‌మైన మ‌రియు మ‌రింత స‌మృద్ధ‌వంత‌మైన‌టు వంటి ప్రాంతాన్ని ఆవిష్క‌రించ‌డం కోసం భార‌త‌దేశం తో క‌ల‌సి ప‌ని చేస్తూనే ఉండాల‌ని మేము ఎదురుచూస్తున్నాము.