శ్రీ మ‌హీంద రాజ‌ప‌క్స, శ్రీ లంక‌ పూర్వ అధ్య‌క్షులు
రెండో సారి అధికారం లోకి వ‌చ్చినందుకు శ్రీ న‌రేంద్ర మోదీ కి హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు మ‌రియు అభినంద‌న‌లు. మీ చురుకైన నాయ‌క‌త్వం లో భార‌త‌దేశాన్ని ముందుకు తీసుకుపోయే మీ యొక్క ప్ర‌యాణాన్ని మీరు కొన‌సాగిస్తున్న సంద‌ర్భం లో, భార‌తదేశ ప్ర‌జ‌ల కు మరియు మీకు అంతా మేలే జ‌ర‌గాల‌ని మేము కోరుకుంటున్నాము. మ‌న రెండు దేశాలు ఇప్పుడు ఉన్న బ‌ల‌మైన ద్వైపాక్షిక సంబంధాన్ని కొన‌సాగిస్తూనే, దాని ని ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాల కోసం మ‌రింత గా బ‌ల‌ప‌ర‌చ‌డాని కి మీ నేతృత్వం లో క‌ల‌సి ప‌ని చేయాల‌ని మేము ఆశిస్తున్నాము.