మోదీ ప్రభుత్వం తీసుకొన్న పాత కరెన్సీ నోట్ల చెలామణి రద్దు నిర్ణయం ఒక సాహసోపేతమైన చర్య. ఈ చర్య నల్లధనాన్ని, అవినీతిని తుడిచిపెడుతుంది. ఈ చర్యకు మనం మద్దతివ్వాలి.