శ్రీ ర‌వీంద్ర జ‌డేజా, భార‌తీయ క్రికెట‌ర్‌
మోదీ గారి ఘ‌న విజ‌యం ఆశ‌ యొక్క, స్థిర‌త్వం యొక్క, ప్ర‌గ‌తి యొక్క సంకేతం మాత్ర‌మే కాదు, అది విశ్వాసం లేన‌టువంటి వారి పైన విశ్వాసాన్ని క‌లిగివున్న‌ వారు సాధించినటువంటి విజ‌యం కూడాను. హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు సర్. మాకు అంద‌రి కి ఒక మార్గ‌ద‌ర్శ‌క శ‌క్తి గా నిలుస్తున్నందుకు మీకు ధ‌న్య‌వాదాలు.