శ్రీ విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ, Paytm వ్య‌వ‌స్థాప‌కుడు
“ నేను చాలా ఉత్సాహం తో ఉన్నాను.  గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌ లో నా అభిప్రాయం లో నేను మీకు న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌లిగేది ఏమిటంటే మీరు ఒక చిన్న కంపెనీ లేదా పెద్ద కంపెనీ అయినా స‌రే మీ వెన్నంటి ఈ దేశం నిలుస్తోంది అని. ”