భారతదేశం గెలిచింది. ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ తన తీర్పు ను ప్రకటించింది. ఈ ఘన విజయాని కి నేత గా ఉంటున్న శ్రీ నరేంద్ర మోదీ గారికి అనేకానేక అభినందనలు. రెండో ఇన్నింగ్స్ మరింత మెరుగు గా ఉంటూ, భారతదేశం పురోగమన పథం లో కొనసాగుతూ, మరి గొప్ప శిఖరాల ను చేరుకోగాక. జయ్ హింద్.