శ్రీ వ్లాదిమీర్ పుతిన్, ర‌ష్యా అధ్య‌క్షులు
భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి గా మీరు (ప్రధాన మంత్రి శ్రీ మోదీ) మ‌న ప్ర‌జ‌ల మ‌ధ్య శ‌తాబ్దాల నుండి ఉన్న‌టువంటి మైత్రి ని, అలాగే భార‌త‌దేశాని కి మ‌రియు ర‌ష్యా కు మ‌ధ్య నెల‌కొన్న ప్ర‌త్యేక అధికారాల‌ తో కూడినటువంటి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌టిష్ట‌ ప‌రుస్తార‌న్న న‌మ్మ‌కం నా లో ఉంది.