“అన్ని అంతర్జాతీయ వ్యాపారాల కు సంబంధించి భారతదేశం ప్రధానమైన విపణి అని మా కంపెనీ భావిస్తోంది. మాకు సంబంధించిన సున్నితమైన లాజిస్టిక్స్ ఉత్పత్తుల కు భారతదేశం లో డిమాండ్ పెరుగుతోంది. దీనితో పాటు భారతదేశం పట్ల మా ప్రాధాన్యంర పెరగడాని కి భారతదేశ సాఫ్ట్ వేర్, బిపిఒ రంగాల లో మేం పెడుతున్న పెట్టుబుడుల కు మద్దతివ్వడం లో భారతదేశం కీలక మద్దతుదారు గా ఉంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడానికి, వ్యాపార వాణిజ్యాల నిర్వహణ సులువు గా కొనసాగడానికిగాను భారతదేశ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసనీయమైనవి.”