శ్రీ స్కాట్ మారిస‌న్ , ఆస్ట్రేలియా ప్రధాని
భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి గా మ‌ళ్ళీ ఎన్నికై చరిత్ర ను లిఖించిన శ్రీ న‌రేంద్ర మోదీ కి అభినంద‌న‌లు. భార‌త‌దేశం, ఆస్ట్రేలియా లు ఒక బ‌ల‌మైన, హుషారైన మ‌రియు వ్యూహాత్మ‌క‌మైన భాగ‌స్వామ్యాన్ని క‌లిగి ఉన్నాయి. మ‌రి, మ‌న ఇండియా ఎక‌నామిక్ స్ట్రాటిజి మ‌న సంబంధాల ను ఒక నూత‌న స్థాయి కి తీసుకుపోతుంది.