నిశి రాత్రి లో ఎప్పుడైతే ఇతరులు గాఢ నిద్ర లో ఉన్నారో, ఆ వేళ చౌకీదార్ మేల్కొని ఉన్నాడు. అతడు అవినీతి ని తరిమికొట్టాడు; అక్రమ ధనానికి అడ్డుకట్ట వేశాడు; ఉగ్రవాద దాడులకు ఒక దీటైన జవాబు ను కూడా ఇచ్చాడు. దేశ ప్రజలలో ఉత్సాహం నిండింది; ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లుతుంది; పెట్టుబడులు వస్తాయి మరి.