శ్రీ హ‌ర్ష్ న్యోతియా, అంబుజ న్యోతియా గ్రూపు చైర్ మన్
“ గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల లో ఒక ఘటనాభరిత ప్ర‌యాణాన్ని సాగించాం.  మ‌న‌ం త‌క్కువ వ్య‌వ‌ధి లో 142వ స్థానం నుండి 77వ స్థానానికి చేరుకొన్నాం.  వ్యాపారం చేయ‌డం లో సౌల‌భ్యానికి సంబంధించి అనేక చ‌ర్య‌లను తీసుకోవ‌డ‌ం జరిగింది.  మ‌రీ ముఖ్యంగా, కంపెనీల‌ను ఏర్పాటు చేయ‌గ‌ల‌గ‌డం లో మ‌రియు వివిధ అనుమ‌తులు పొంద‌డం లో వేగాన్ని అందుకోవ‌డ‌మైంది.  బోలెడంత పురోగ‌తిని సాధించాం.’’